To add a new yaasa word please hit the + sign below.
 అర్థం:అస్తమానం, చాలాసార్లు, ప్రతిసారి

ఉదాహరణ: వాడు నన్ను జాంకులు ఏడిపిచ్చా ఉండాడు.
ఛాయ్, పొద్దునూకులు ఏంది వాయ్.

ప్రాంతాలు:


సహకారి: Dharma Feb 08 2025