అర్థం:అంగడి - షాప్
ఉదాహరణ: ఒరేయ్ వెంకటేశ్వర్లు!!! ఆ వీధి చివర కొట్టుకి పోయి రెండు మందు బిల్లలు తీస్కరావయ్య...
ప్రాంతాలు:
అర్థం:పిల్లలు - Children
ఉదాహరణ: మే... నీ పిల్లకాయలు యాడుండారు?
అర్థం:కొంత, కొంచం
ఉదాహరణ: ఇంత రాగి సంగటి ముద్దలో అంత కూరేసుకొని, రొంత నెయ్యేసుకొని నోట్లో పెట్టుకోగానే....
అర్థం:త్వరగా ( నెల్లూరులో) , గబాల్న, గబుక్కున
ఉదాహరణ: అబయా! గబాన రా.
అర్థం:విషయం, సంగతి ( నెల్లూరులో )
ఉదాహరణ: ఇద్దరు కలుసుకున్నప్పుడు : ఏం మామ! ఏం మందల?
Error: Input cannot contain '/' character.
Please select a GIF or a picture. Should be less than 2 MB.