To add a new yaasa word please hit the + sign below.

శ్రీకాకుళం

 అర్థం:పంచదార, చక్కెర

ఉదాహరణ: "కూర అయిపోయింది చీనీతో తిను బాగుంటుంది చపాతీ"

ప్రాంతాలు:


tags:


సహకారి: Sai Kumar 20250124
 అర్థం:నిమజ్జనం

ఉదాహరణ: (చిన్న సంవాదం)

వినాయకున్ని ఎప్పుడు "అనుపుతారు"?...

ఈ బుధవారం "అనుపుతాం"...

ఏది ఏమైనా బావా, వినాయక తత్వం ఎప్పుడూ ఆచరిస్తే ఆయన్ని "అనిపినా" మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20240918
 అర్థం:వెంట తీసుకెళ్ళిన

పుట్టుక: కన్నడ పదమైన కొండుహోగు నుండి వచ్చింది

ఉదాహరణ: ఇయ్యాల పొద్దుగాల నా యెంబట మక్కలు (మొక్కజొన్న) కొండవోయిన

ప్రాంతాలు:


 అర్థం:చక్కిలాలు

ఉదాహరణ: సారవకోట చుప్పులు నువ్వులు వేసి మా చెడ్డగా చేస్తారు కదేటి.

ప్రాంతాలు:



సహకారి: Raghu 20220522
 అర్థం:వరిసేనులో కలుపు తీయడం

ఉదాహరణ: చిన్నా..యెల్లి కిష్ణ మాయ్యకి సెప్పి రేపిటికి నలుగురు మనుసుల్ని గాబుదీతకి బెత్తాయించామను (పురామాయించమను)

ప్రాంతాలు:


సహకారి: Raghu 20211008