అర్థం:బలంగా , వేగంగా
ఉదాహరణ: ఈ రాయి తీసుకొని బిస్సగా విసురు.
ప్రాంతాలు:
అర్థం:జీతగాడు. వ్యవసాయ కుటుంబాలలో సంవత్సర జీతానికి పనిచేసే వారు. జీతం తో పాటు భోజనం , బట్టలు బట్టలు కూడా ఇస్తారు.
అర్థం:వేరు శెనగ
ఉదాహరణ: మా సేనులో బుడ్డలు ఏసినం
అర్థం:చాలా, ఎక్కువగా
ఉదాహరణ: నీలాంటి వాళ్ళని మచ్చుగ చూసిన
అర్థం:ఆకాశం మొబ్బు కమ్మింది
ఉదాహరణ: ఈరోజు మోడం చేసింది
Error: Input cannot contain '/' character.
Please select a GIF or a picture. Should be less than 2 MB.