To add a new yaasa word please hit the + sign below.

మలేషియా

 అర్థం:క్యాబేజీ

ఉదాహరణ: నేను: అమ్మా, ఈ రోజు ఏమి వండుతున్నావు?
అమ్మ(మలేసియాలో) : ఈరోజు పప్పుపులుసు పెట్టి, బుట్టకూర చేస్తున్నాను.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20241231
 అర్థం:ఓడ మీద నావికుల మేస్త్రి, ship commander

పుట్టుక: సరంగు  = కెప్టెన్,
మాలీము = pilot

ఉదాహరణ: నావ మీద ముగ్గురు తండేళ్ళు ఉంటారు.
పెద్దతండేలు, చిన్న తండేలు, కేటు తండేలు అని వారి పేర్లు.

నాగ చైతన్య చిత్రం పేరు తండేల్  .

ప్రాంతాలు:


సహకారి: Raghu 20250207
 అర్థం:అన్నం ( మలేషియా తెలుగులో )
భోజనం ( ఆంధ్రప్రదేశ్ లో )

ఉదాహరణ: అమ్మ (మలేషియాలో) : ఏం తిన్నావ్ రా?
నేను : అమ్మా, నేను ఇందాక కూడు తిన్నాను.

ప్రాంతాలు:



సహకారి: Raghu 20220607