అర్థం:సవ్యంగా / సరిగ్గా / తిన్నగా
పుట్టుక: సవ్యంగా అనే ప్రకృతి పదానికి వికృతి పదం
ఉదాహరణ: రోడ్డంట సవజ్జ్యంగా నడవేం రా..ఇరగబడిపోతున్నావ్!
ప్రాంతాలు:
అర్థం:కౌమార దశలో (Teenage) ఉన్న దూడ
ఉదాహరణ: ఆ మచ్చల పడ్డ కాళ్ళకి లంకెలు యేసి మేతకి తోలుకెళ్ళు
అర్థం:ఇత్తడి కుండ
పుట్టుక: హిందీ పదమైన ఘడా తెలుగు పదమైన కుండ రెండింటిని కలిపి ఇత్తడి కుండను సూచించడానికి ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వాడతారు
అర్థం:గంజి అన్నం, సద్దన్నం
పుట్టుక: ఒడియా పదమైన పొఖాలొ నుంచి వచ్చింది
అర్థం:పాటు+ఒడ్డం= పాటు పడడం, పని చెయ్యడం, కష్టపడ్డం
ఉదాహరణ: అవున్రా..బండి టయానికి కంటే రెండు గంటలు ముందే వెళ్ళావు.. కానీ రైలు ఎక్కడం తప్పిపోయావు.. దారిలో ఏమ్ పాటోడ్డావ్?
Error: Input cannot contain '/' character.
Please select a GIF or a picture. Should be less than 2 MB.