అర్థం:ఇప్పటి తమిళనాడులోని దిగువ కొంగునాడు తావున (పాత కోయంబత్తూరు జిల్లా), మాదిగవారు కనుబరిచే అపురూపమైన అడుగుల కళ జిక్కాట.
పుట్టుక: దీనిని పాత తరంవారు జింకాట అనేవారు. జింక లాగా గెంతుతూ ఆడే ఆట కాబట్టి ఈ పేరు వచ్చి ఉండచ్చు. వీళ్లు మోగించే, తుడుమును పోలిన పెద్ద వాద్యం పేరు జిక్క. జిక్కను మోగిస్తూ ఆడుతారు కాబట్టి జిక్కాట అయుండవచ్చు.
ప్రాంతాలు:
అర్థం:అంటే పెరుగును తోడుబెట్టుట
పుట్టుక: తమిళనాడు
ఉదాహరణ: పెరుగు పేరబెట్టవల రాత్రి గుర్తు చెయ్యి
ప్రాంతాలు:
అర్థం:బొద్దింక అనే అర్థం తమిళనాడు తెలుగు (యాస)
పుట్టుక: తమిళనాడు
ఉదాహరణ: భరిణె బూచ్చిని ఇప్పుడు దా కొట్టి వేసితిని bathroom లో ( Just beat cockroach in bathroom)
ప్రాంతాలు: