To add a new yaasa word please hit the + sign below.

పావుగడ

 అర్థం:చెత్త

ఉదాహరణ: ౧ ) కసువు పారేసి రా పో
౨) ఈడ కసువు ఎయ్యొదప్పా
త్రీ) సందకాడ అయ్యింది ఇంట్లా ఇంకా కసువు నూకలేదు ఏమ్మి

ప్రాంతాలు:


సహకారి: Raghu 20250108
 అర్థం:నీసు కూర, Nonveg

ఉదాహరణ: నేను: ఎమి‌ స్యార అక్క?
అక్క: ఏ ఈ పొద్దు మా ఇంటయప్ప నంజిరి తెచ్చిండా నంజిరిస్యార సేసినాను 
కారంరుబ్బి..

ప్రాంతాలు:


సహకారి: Raghu 20250107
 అర్థం:నీసు కూర, Nonveg

ఉదాహరణ: నువ్వు ఏమ్మన్న అను ఈ కుందలి  కురాకు మాత్రం భలే బాగుంటది సూడి.

ప్రాంతాలు:


tags:


సహకారి: Raghu 20250108