To add a new yaasa word please hit the + sign below.

రాయలసీమ

 అర్థం:ఎక్కువ, అధికం

ఉదాహరణ: నాకు పనులు కొల్లగా ఉన్నాయి

ప్రాంతాలు:


సహకారి: Arjun 20250501
 అర్థం:బయలుదేరు

పుట్టుక: వెల్లపారడం

ఉదాహరణ: తెల్లవారక ముందే ఎల్లవారితే మేలు

ప్రాంతాలు:


సహకారి: Arjun 20250501
 అర్థం:బలంగా , వేగంగా

ఉదాహరణ: ఈ రాయి తీసుకొని బిస్సగా విసురు.

ప్రాంతాలు:


సహకారి: sridhar 20250330
 అర్థం:అరిసెలు

పుట్టుక: అతి-రసాలు, అత్రాసులు అయ్యాయి.

ఉదాహరణ: నాగుల చవితికి మా ఇంట్లో కజ్జికాయలు, అట్లు, కాల్చినారు.

ప్రాంతాలు:


సహకారి: Dharma 20250222
 అర్థం:తొయ్యి, నూకు

పుట్టుక: నెల్లూరు వైపు దొబ్బు అనే పదానికి వేరే అర్ధం వస్తుంది.

ఉదాహరణ: ఒరేయ్ నన్ను దొబ్బాకు. (ఒరేయ్ నన్ను తొయ్యకు) ఏన్నా బండి దొబ్బాల్న? (బండి తొయ్యమంటావా అన్నా?)

ప్రాంతాలు:


సహకారి: Dharma 20250222