To add a new yaasa word please hit the + sign below.

విజయనగరం

 అర్థం:సవ్యంగా / సరిగ్గా / తిన్నగా

పుట్టుక: సవ్యంగా అనే ప్రకృతి పదానికి వికృతి పదం

ఉదాహరణ: రోడ్డంట సవజ్జ్యంగా నడవేం రా..ఇరగబడిపోతున్నావ్!

ప్రాంతాలు:


సహకారి: Eswar 20250303
 అర్థం:అన్నం

ఉదాహరణ: వొణ్ణం తిన్నావా

ప్రాంతాలు:



సహకారి: Ravithej 20240126
 అర్థం:స్మశానం

ఉదాహరణ: ఇప్పుడే శవాన్ని వసనాలకి తీసుకెళ్లిపోయారు ఇంకొంచెం ముందొస్తే చూసేవాడివి...

ప్రాంతాలు:


సహకారి: Eswar 20220218
 అర్థం:ఇబ్బందులు

పుట్టుక: విజయనగరం గ్రామీణం

ఉదాహరణ: వాడు ఆగిపోయిన బండిని ఇంటి వరకు తీసుకురావడానికి ఎన్ని పూర్రాకులు పడ్డాడో..

ప్రాంతాలు:


సహకారి: Eswar 20211224
 అర్థం:కనీసం

పుట్టుక: నిరా లేని పేదోళ్లు ఆళ్లు!

ఉదాహరణ: ఆళ్ళ అమ్మాయి కి పెళ్లి చెయ్యడానికి ఆ సూరిగాడి దగ్గర నిరా డబ్బులు లేవంట 

ఆ నర్సింగు గడు తగిన మైకం లో ఏదో సిన్న దొంగతనం సేత్తే బొత్తిగా కనికరం లేకుండా సిదగ బాదేశారంట పాపం!

ప్రాంతాలు:


సహకారి: Eswar 20210922