To add a new yaasa word please hit the + sign below.

Aaakasa Ramanna Contributions

 అర్థం:ఇంకా.. సందలాడిపోయింది = సందె వేళ పడిపోయింది  = సందె వేళ దాటి చీకటి అయిపోయింది

సహకారి: Aaakasa Ramanna 20210610
 అర్థం:దీపావళి రాతిరి కాల్చే ఒక టపాకాయ. అట్ట మీద లక్ష్మి దేవి బొమ్మ ఉండేది. ఒత్తు చిన్నదిగా ఉండి  , శబ్దం గట్టిగా వస్తుంది.. ఇది కాల్చిచిన్నపుడు మొనగాడిలా అనుకునేవాళ్లం.

పుట్టుక: హోవిట్జర్   ( howitzer ) అనే చిన్న ఫిరంగిని వాడుకలో అవుటు అనే వారు తెలుగులో . దాని నుండి ఈ పేరు వచ్చింది .

ఉదాహరణ: ౧ బాబాయి పిన్నితో : ఏమే చూడు రఘుగాడు లక్ష్మి అవుటు వెలిగిస్తున్నాడు .
౨ నాన్న : చిచ్చుబుడ్లు అవ్వగొట్టేయండి, అవుట్లు వేసేద్దాం. సౌండు గట్టిగా వస్తుంది , మల్లా అందరూ పడుకుంటారు.


సహకారి: Aaakasa Ramanna 20211029
 అర్థం:ఒకరికోసం ఓవర్ గా దొర్లాడేసి పని చేసి పెట్టెయ్యడం

పుట్టుక: రాజమండ్రి లో ఎనభై.. తొంభైల లో వాడుక మొదలైంది

ఉదాహరణ: ఆ వాసు గాడున్నాడే, అమ్మాయి అడగడమే ఆలస్యం.. చొక్కా చించేసుకుని మరీ పని చేసేస్తాడు

ప్రాంతాలు:


సహకారి: Aaakasa Ramanna 20210610
 అర్థం:ఎదుటి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం మాయ మాట ఎదో ఒకటి చెప్పడం.

పుట్టుక: రాజమండ్రిలో తొంభైలలో మొదట పుట్టింది

ఉదాహరణ: ఉదా: అబ్బాయి అమ్మాయితో.. నీ అందమే అందం

ప్రాంతాలు:


సహకారి: Aaakasa Ramanna 20210610
 అర్థం:రూపాయ లో నాలుగో వంతు, క్వార్ట్రర్ బాటిల్ మందు

పుట్టుక: రాజమండ్రి లో ఎప్పటినుంచో వాడకం లో ఉంది

ఉదాహరణ: బావా, వచ్చేప్పుడు ఓ రెండు పావలా లు పట్టుకోచెయ్యి, వాడేద్దాం

ప్రాంతాలు:


సహకారి: Aaakasa Ramanna 20210610