Type in English or తెలుగు

అంట్లు

antlu 2 అర్థాలు

In English: dirty dishes, used vessels

1

అర్థం

వెంగిల గిన్నెలు

Dirty dishes and vessels waiting to be washed.

పశ్చిమగోదావరి

ఉదాహరణ

ఈవేళ అంట్లు ఎక్కువ గా ఉన్నాయి
2

అర్థం

వంట గిన్నెలు

Dirty dishes and cooking vessels waiting to be washed.

తూర్పుగోదావరి

ఉదాహరణ

అంట్లు బయట వేయించండి వండటానికి గిన్నెలు లేవు
అంట్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి