Type in English or తెలుగు

అగ్గవ

aggava agguva ఇతర రూపాలు: అగ్గువ

అర్థం

చౌక

ఉదాహరణ

ఈ కూరగాయలు అగ్గువకు దొరికినాయి.
అగ్గవ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి