Type in English or తెలుగు

అప్పటాంచి

appatanchi

In English: since then — Since then.

అర్థం

అప్పటినుండి

ఉదాహరణ

అప్పటాంచి మీ ఊరికి రావట్లేదు నేను

పుట్టుక: అప్పటినుండి

1 Nkv · 22 Nov 2025
అప్పటాంచి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి