Type in English or తెలుగు

అవతారం

avataram

In English: get-up, outfit — Sarcastic for someone's odd outfit or get-up.

అర్థం

అలంకారం, వేషం, వస్త్రధారణను ఉద్దేశించి వ్యంగ్యార్థంలో వాడే పదం

ఉదాహరణ

"బుడబుక్కల వాడిలా ఈ అవతారం ఏంట్రా?!" "ఈ అవతారంలో నిన్ను చూస్తే పెళ్ళికూతురు పారిపోతుంది. కొంచెం అందంగా రెడీ అవ్వు."
అవతారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి