Type in English or తెలుగు

ఆకుపారం

akuparam

In English: water jug, tumbler — A slim water vessel or jug used to serve drinking water.

అర్థం

సన్నటి చెంబు

ఉదాహరణ

మామయ్యకి ఆకుపారంతో మంచి నీళ్ళు పట్రా
ఆకుపారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి