ఆడింది ఆట పాడింది పాట
adindi ata padindi pata
In English: spoiled, has their way — Allowed to do whatever they want; spoiled with indulgence.
అర్థం
ఏది అనుకుంటే అది
ఉదాహరణ
మా తోటి కోడలు పిల్లలకి ఆడింది ఆట పాడింది పాట మరీ గారాబం చేస్తున్నాది
ఆడింది ఆట పాడింది పాట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి