ఇంటి గుట్టు లంక చేటు
inti guttu lanka chetu
In English: family secrets, washing dirty linen — Revealing family secrets to outsiders brings ruin.
అర్థం
ఇంటి విషయాలు బయట వాళ్లకు చెప్పటం
ఉదాహరణ
మా వదిన ఉన్నా ఇంటి గుట్టు లంక చేటు
ఇంటి గుట్టు లంక చేటు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి