Type in English or తెలుగు

ఉబ్బరిస్తుంది

ubbaristundi

In English: humid, stuffy, muggy — Hot, humid and stuffy, making one sweat.

అర్థం

ఉక్కబోస్తుంది/ చెమట పడుతుంది/ వేడిగా ఉంది

ఉదాహరణ

జర ఫాన్ చాలు జెయ్యి రా, ఉబ్బరిస్తుంది
ఉబ్బరిస్తుంది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి