Type in English or తెలుగు

ఊసుపోవటం

usupovatam

In English: bored, time not passing — Feeling bored, with time dragging and nothing to do.

అర్థం

ఏమీ తొయ్యటం లేదు

ఉదాహరణ

ఏమీ ఊసుపోటం లేదు మా మనుమలు ఊరికి వెళ్లి పోయారు
ఊసుపోవటం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి