Type in English or తెలుగు

ఎనుబోతులు

enubotulu

In English: he-buffalo, male buffalo — A male buffalo.

అర్థం

దున్నపోతులు / బర్రె పోతు

ఉదాహరణ

ఆ ఎనుబోతులు తోలుకుపో
స్నేహితులు వాడే మాట

పుట్టుక: ఎనుబోతులు - అనంతపురం (రాయలసీమ) దున్నపోతు - ఆంధ్ర బర్రె పోతులు - గుంటూరు, కృష్ణ, తెలంగాణ

ఎనుబోతులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి