Type in English or తెలుగు

ఒల్ల

olla

In English: refuse, not want — To refuse or say no to something, as in not wanting a proposed match.

అర్థం

వద్దు అనే అర్ధంలో వాడుతారు

ఉదాహరణ

మా బామ్మర్ది ఆ పిల్లను ఒల్లనంటున్నాడు.

పుట్టుక: ఒల్ల

ఒల్ల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి