Type in English or తెలుగు

కాట కలిసిపోవడం

kata kalisipovadam

In English: get lost, go missing — To get lost.

అర్థం

తప్పిపొవడం ( కరీం నగరు, జాగిత్యాలలలో )

ఉదాహరణ

అమ్మ (చిన్న అబ్బాయితో): అన్నయ్యతోనే ఉండు. లేకుంటే కాట కలిసిపోతవ్, చెప్తున్నా!
కాట కలిసిపోవడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి