Type in English or తెలుగు

కుతిక

kutika

In English: throat, neck — The throat.

అర్థం

గొంతు , పీక

ఉదాహరణ

తినేటప్పుడు నీళ్లు లేక కుతిక లో అన్నం ఇరుక్కుంది
కుతిక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి