కుప్పిగంతులు
kuppigantulu
In English: monkey jumps, antics — Jumping around wildly; antics.
అర్థం
అల్లరి చిల్లరిగా ఎగరడం. literal : kids play where they jump like a monkey.
ఉదాహరణ
౧ ఇందాక నా దగ్గర ఇష్టం వచ్చినట్టు కుప్పిగంతులు వేసి, ఇప్పుడు ఏమి జరగనట్టు మారిపోయావు ఏంటి ? ౨ teacher: ఇందాకటి నుంచి ఇక్కడే కుప్పిగంతులు వేస్తున్నావ్ , ఇంటికి వెళ్లకుండా.. 3 మా దగ్గర కాదు వాడి కుప్పిగంతులు ౪ హీరోయిన్ని ఆకర్శించేందుకు హీరో కుప్పిగంతులు. సామెత : హనుమంతుడి ముందు కుప్పిగంతులా? show them who the boss is.

కుప్పిగంతులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి