Type in English or తెలుగు

కూటిక్కాయ

kutikkaya

In English: soapnut, reetha — Soapnut, used for washing hair.

అర్థం

కుంకుడు కాయ

ఉదాహరణ

ఈ రోజు నేను కూటిక్కాయతో తలకు నీళ్లు పోసుకున్నా.
కూటిక్కాయ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి