Type in English or తెలుగు

కేడి

kedi

In English: crook, con man — A crook or con man.

అర్థం

మోసగాడు. దొంగ ( literal meaning)

ఉదాహరణ

౧ వాడితో జాగ్రత్త, వాడో కేడీగాడు .
#urban slang స్నేహితులు వాడే మాట

పుట్టుక: East India company రోజుల్లో కొందరు దొంగల్ని (Known Dacoit) ని KD గా వాడేవారు. రాను రాను మన చుట్టుపక్క ఉన్న మోసగాళ్లను , తుంటరి వాళ్ళను కుడా కేడి గాళ్ళు అంటున్నాం.

కేడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి