Type in English or తెలుగు

కొన్నొద్దులు

konnoddulu

In English: a few days, some days — A few days.

అర్థం

కొన్ని రోజులు

ఉదాహరణ

వాడి సంసారం కొన్నొద్దుల కింద బానే ఉండేది
కొన్నొద్దులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి