కొస్సెగా
kossega koshshega ఇతర రూపాలు: కొశ్శెగా
అర్థం
పదునుగా, కోయడానికి అనుకువుగా
ఉదాహరణ
చిన్నోడా, కత్తి కొశ్శెగ ఉంది, జాగ్రత్త. త్రిశూలం మొనలు కొశ్శెగ ఉంటయి.
పుట్టుక: కోయడానికి కావాల్సిన సెగ ఉన్నవాటిని "కొయిసెగ" అన్నారు. అదే "కొస్సెగ" మారి ఉంటది. (అంచనా)

కొస్సెగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి