గంటలకారు
gantalakaru
In English: fire engine, fire truck — A fire engine.
అర్థం
నిప్పులు ఆర్పే ఫైరుఇంజిను. (గోదావరి జిల్లాలో)
ఉదాహరణ
ఈ యేలప్పుడు గంటలకారు ఎల్తుందేంటి, ఎక్కడన్నా నిప్పంటుకుందేమో.
పుట్టుక: గంటలు కొట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి గంటల కారు అని అంటారు.
గంటలకారు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి