Type in English or తెలుగు

గంటెన్ను

gantennu

అర్థం

బలంగా ఉండటం

ఉదాహరణ

దానికేంటమ్మా గంటెన్ను లా ఉంది

పుట్టుక: గంట్లు అంటే చిరు ధాన్యాం

గంటెన్ను కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి