గచ్చు
gachchu 2 అర్థాలు
In English: cement floor, floor, lie, fib
అర్థం
సిమెంటు నేల, floor
A cement or stone-paved floor.
జగిత్యాల నిజామాబాద్ జిల్లాలు
ఉదాహరణ
రేపే పండగా! గచ్చులు కడగాలి
అర్థం
అబద్ధం
A lie or false story.
చిత్తూరు
ఉదాహరణ
ఊరికే గచ్చులు చెప్పద్దు.
గచ్చు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి