గడెమాను
gademanu
In English: door bar, crossbar, bolt — A wooden bar placed across a door from the inside to lock it.
అర్థం
తలుపుకు లోపలి నుంచి అడ్డంగా పెట్టే గడియ
ఉదాహరణ
నేను బయట పడుకొంటాను నువ్వు నిద్ర పోయేటప్పుడు గడెమాను గట్టిగా వేసుకో.
గడెమాను కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి