గరందాలు
garandalu
In English: aqueduct — An aqueduct carrying a canal over a stream or low ground.
అర్థం
ఆంగ్లంలో 'ఆక్విడక్టు' కు మనవాళ్ళు(పండితులు కాదు ) పెట్టిన పేరు అనగా ఒక నీటి కాలువ వాగును కాని, పల్లపు ప్రాంతాన్ని దాటవలసివస్తే, నిర్మించే కట్టడమును గరండాలు
ఉదాహరణ
హాలియా గరండాలు దగ్గర నుండి వచ్చిన ఇసుక
గరందాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి