Type in English or తెలుగు

గరే కుండ

gare kunda

అర్థం

ఇత్తడి కుండ

పుట్టుక: హిందీ పదమైన ఘడా తెలుగు పదమైన కుండ రెండింటిని కలిపి ఇత్తడి కుండను సూచించడానికి ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వాడతారు

గరే కుండ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి