Type in English or తెలుగు

గుడ్డం

guddam

In English: field, plot — A field or plot of farmland.

అర్థం

కయ్యి, చేను, మడి వంటి అర్థం

ఉదాహరణ

ఈసారి పై గుడ్డంలో చెనిక్కాయిలు, కింద గుడ్డంలో ఉలవలు యేసినాం.
గుడ్డం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి