Type in English or తెలుగు

గెడి

gedi

In English: door bolt, latch — An inside latch or bolt on a door.

అర్థం

లోపల వేసే గొళ్ళెం

ఉదాహరణ

వాడు ఇంట్లోకి పోయి గెడి వేసుకున్నాడు
గెడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి