గోపీచందనం
gopichandanam
In English: yellow ochre, pale yellow — A pale yellow ochre color.
అర్థం
పసుపు రంగులో ఒక ఛాయ. యెల్లో Ochre
ఉదాహరణ
మా ఊరిలో చాలా గోపీచందనం మేడలు ఉన్నాయి.
పుట్టుక: పూర్వం చాలా మెడలకు ముదురు పసుపు రంగు అయినా గోపీచందనం రంగు వేసేవారు.
గోపీచందనం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి