Type in English or తెలుగు

చాంతాడు

chantadu

In English: very long, endless — Very long.

అర్థం

చాలా పొడవైన

ఉదాహరణ

ఈ సరుకుల చిట్టా ఏంటి చాంతాడంత ఉంది.

పుట్టుక: నూతిలోంచి నీళ్లు తోడటానికి వాడే తాడు చాంతాడు . బాగా పొడవుగా ఉండే వాడిని చాంతాడుతో పోలుస్తారు.

చాంతాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి