Type in English or తెలుగు

చామియాన

chamiyana

In English: shamiana, canopy, tent — A large decorative cloth canopy or tent put up for weddings and functions.

అర్థం

పెద్ద క్లాత్

ఉదాహరణ

లక్కి‌ పెళ్లి కి ముందు గానే చామియానా వాళ్ళ తో మాట్లాడాలి లేకపోతే ఖాళీ ఉండదు
చామియాన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి