Type in English or తెలుగు

చిత్తప్ప

chittappa

In English: uncle, father's younger brother — An uncle, the father's younger brother.

అర్థం

చిన్నాయన

ఉదాహరణ

మా చిత్తప్ప నిన్న మద్రాస్ నుండి వచ్చినారు

పుట్టుక: చిత్తూర్

18 Pavan · 24 Mar 2022
చిత్తప్ప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి