చిల్లిగవ్వ
chilligavva
In English: penny, not a cent — A worthless coin; to have not a penny.
అర్థం
అతి తక్కువ విలువ గల నాణెం. చిల్లిగవ్వ లేకపోవడం : అస్సలు డబ్బులు లేకపోవడం
ఉదాహరణ
౧ సినిమాల్లో కథానాయకుడి తండ్రి: నా ఆస్తి లో చిల్లిగవ్వ ఇవ్వను.
పుట్టుక: పూర్వం గవ్వలు మారకంగా వాడే రోజుల్లో అతి తక్కువ విలువ కలిగిన నాణెం. అదే పేరుతో తరువాత నాణాలు కూడా వచ్చాయి.

చిల్లిగవ్వ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి