Type in English or తెలుగు

చుట్టం చూపు

chuttam chupu

In English: flying visit, brief visit — A brief visit, just stopping by and leaving.

అర్థం

ఇలా వచ్చి అలా వెళ్ళటం

ఉదాహరణ

ఎంతో సేపు నిలవలేదు చుట్టం చూపు కింద వచ్చింది రాలేదు అంటారని
చుట్టం చూపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి