చెడుగుడు
chedugudu
In English: kabaddi — Kabaddi, the team tag game.
అర్థం
కబడ్డీ ఆట తెలుగు లో.
ఉదాహరణ
చెడుగుడు (కబడ్డీ) ఆటలు వస్తున్నాయి TV lo. సామెత : చెడుగుడు ఆడుకున్నాడు. Viva లో చెడుగుడు ఆడుకున్నాడు. ఒక్క దానికి కూడా సమాధానం తెలియదు. సినిమా పాటలు : "చలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని" "చెడుగుడు అంటే భయ్యం నాకు" aata

చెడుగుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి