Type in English or తెలుగు

చెనిక్కాయలు

chenikkayalu

In English: peanuts, groundnuts — Peanuts.

అర్థం

వేరుశెనగలు

ఉదాహరణ

ఇవాళ నీకిష్టమని చెనిక్కాయల పచ్చడి చేస్నా రా.
చెనిక్కాయలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి