Type in English or తెలుగు

జడి పడింది

jadi padindi

In English: drizzle, light shower — A short light shower of rain.

అర్థం

కొంచెం వర్షం పడింది

ఉదాహరణ

పెద్దగా వర్షం ఏమీ రాలేదు ఒక్క జడి పడింది అంతే
జడి పడింది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి