Type in English or తెలుగు

జేజి

jeji 2 అర్థాలు

In English: grandmother

1

అర్థం

నానమ్మ

Grandmother.

ఉదాహరణ

జేజి చెప్పింది తినమని
2

అర్థం

అవ్వ, దేవత

రాయలసీమ · అనంతపురం

ఉదాహరణ

మీ జేజిని అడుగు ఇస్తాది నాదగ్గర లెక్కల్లేవ్
జేజి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి