Type in English or తెలుగు

టేకు చేప

teku chepa

In English: stingray — A stingray, a flat sea fish with a spine-like tail.

అర్థం

సదరంగా ఉండి చివర ముల్లు లాంటి తోక ఉండే సముద్రపు. స్టింగ్ రే

ఉదాహరణ

ఇయ్యాల టేకు చేప పడింది.
టేకు చేప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి