Type in English or తెలుగు

తంతె

tante tantelu ఇతర రూపాలు: తంతెలు

అర్థం

మెట్లు, సోపానాలు

ఉదాహరణ

తాతయ్య మనవరాలితో: "తంతెల" మీద నీళ్ళున్నయి. జారుతవ్, చూసుకుని ఎక్కు!
తంతె
తంతె కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి