Type in English or తెలుగు

తప్పతర

tappatara 2 అర్థాలు

In English: a lot, heavily

1

అర్థం

చాలా

A lot; heavily.

సంగారెడ్డి · తెలంగాణ

ఉదాహరణ

తప్పతర వర్షము పడుతుంది.
2

అర్థం

చాలా

A lot; heavily.

సంగారెడ్డి · తెలంగాణ

ఉదాహరణ

నిన్న తప్పతర వర్షం పడ్డదంట.
తప్పతర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి